మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 83 – నారాయణీయం త్ర్యశీతితమదశకమ్
త్ర్యశీతితమదశకమ్ (83) – పౌణ్డ్రకవధం – ద్నినిదవధమ్ |
రామేఽథగోకులగతే ప్రమదాప్రసక్తే
హూతానుపేతయమునాదమనే మదాన్ధే |
స్వైరం సమారమతి సేవకవాదమూఢో
దూతం న్యయుఙ్క్త తవ పౌణ్డ్రకవాసుదేవః || 83-1 ||
నారాయణోఽహమవతీర్ణ ఇహాస్మి భూమౌ
ధత్సే కిల త్వమపి మామకలక్షణాని |
ఉత్సృజ్య తాని శరణం వ్రజ మామితి త్వాం
దూతో జగాద సకలైర్హసితః సభాయామ్ || 83-2 ||
దూతేఽథ యాతవతి యాదవసైనికస్త్వం
యాతో దదర్శిథ వపుః కిల పౌణ్డ్రకీయమ్ |
తాపేన వక్షసి కృతాఙ్కమనల్పమూల్య-
శ్రీకౌస్తుభం మకరకుణ్డలపీతచేలమ్ || 83-3 ||
కాలాయసం నిజసుదర్శనమస్యతోఽస్య
కాలానలోత్కరకిరేణ సుదర్శనేన |
శీర్షం చకర్తిథ మమర్దిథ చాస్య సైన్యం [** సేనాం **]
తన్మిత్రకాశిపశిరోఽపి చకర్థ కాశ్యామ్ || 83-4 ||
జాడ్యేన బాలకగిరాఽపి కిలాహమేవ
శ్రీవాసుదేవ ఇతి రూఢమతిశ్చిరం సః |
సాయుజ్యమేవ భవదైక్యధియా గతోఽభూత్
కో నామ కస్య సుకృతం కథమిత్యవేయాత్ || 83-5 ||
కాశీశ్వరస్య తనయోఽథ సుదక్షిణాఖ్యః
శర్వం ప్రపూజ్య భవతే విహితాభిచారః |
కృత్యానలం కమపి బాణరణాతిభీతై-
ర్భూతైః కథఞ్చన వృతైః సమమభ్యముఞ్చత్ ||83-6 ||
తాలప్రమాణచరణామఖిలం దహన్తీం
కృత్యాం విలోక్య చకితైః కథితోఽపి పౌరైః |
ద్యూతోత్సవే కిమపి నో చలితో విభో త్వం
పార్శ్వస్థమాశు విససర్జిథ కాలచక్రమ్ || 83-7 ||
అభ్యాపతత్యమితధామ్ని భవన్మహాస్త్రే
హా హేతి విద్రుతవతీ ఖలు ఘోరకృత్యా |
రోషాత్సుదక్షిణమదక్షిణచేష్టితం తం
పుప్లోష చక్రమపి కాశిపురీమధాక్షీత్ || 83-8 ||
స ఖలు వివిదో రక్షోఘాతే కృతోపకృతిః పురా
తవ తు కలయా మృత్యుం ప్రాప్తుం తదా ఖలతాం గతః |
నరకసచివో దేశక్లేశం సృజన్ నగరాన్తికే
ఝటితి హలినా యుధ్యన్నద్ధా పపాత తలాహతః || 83-9 ||
సాంబం కౌరవ్యపుత్రీహరణనియమితం సాన్త్వనార్థీ కురూణాం
యాతస్తద్వాక్యరోషోద్ధృతకరినగరో మోచయామాస రామః |
తే ఘాత్యాః పాణ్డవేయైరితి యదుపృతనాం నాముచస్త్వం తదానీం
తం త్వాం దుర్బోధలీలం పవనపురపతే తాపశాన్త్యై నిషేవే || 83-10 ||
ఇతి త్ర్యశీతితమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.